వరంగల్ రూరల్ జిల్లా శ్యాయంపేట మండలం గట్ల కనపర్తి గ్రామానికి చెందిన రోగి హట్ స్ట్రోక్ తో హన్మకొండ హజార హస్పత్రిలో చేరిన నాటీ ప్రమీల (65), నిన్న మద్యాహ్నం చేరిన పేషెంట్ వైద్యం కోసం అడ్వాన్స్ గా 1,50,000 కట్టింంచుకున్న ఆసుపత్రి యాజమాన్యం, రాత్రి పదకొండు గంటలకు మృతి చెందిదని పేషెంట్ బందువులకు తెలిపిన ఆసుపత్రి సిబ్బంది, ఉదయం డెడ్ బాడి ఇవ్వాలంటే అక్షరాల రెండు లక్షల ఇరవై వేలా రూపాయలు ఇస్తే కాని డెడ్ బాడి ఇవ్వమంటున్న ఆసుపత్రి యాజమాన్యం.‌‌ ఒక్కరాత్రికే మొత్తం చనిపొయిన పేషెంట్ కు మూడు లక్షలు వసూల్ చూస్తున్నారంటూ మృతురాలి బందువుల ఆందోళన అధిక ఫీజుల మోత తో లబోదిబో మంటున్న రోగి బందువులు ధర్నా నిర్వహించారు.