వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4 గురికి డ్రంక్ అండ్ డ్రైవ్ కేస్ లో జైలు శిక్ష విధించిన సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఫాతిమా చిన్నప్ప గారు, శ్రీ సాయి చైతన్య, ఐపీఎస్ అడిషనల్ డీసీపీ, పర్యవేక్షణలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఈ క్రింది వారికి జైలు శిక్ష.

  • 1. సింగారపు అశోక్,
  • 2. కొండోజు ఓంకార్,
  • 3. బోజరం,
  • 4. ఎర్ర. శ్రీనివాస్ లకు ప్రతి ఒక్కరికి 2 రోజుల జైలు శిక్ష విధించగా వారిని పరకాల సబ్ జైలుకు పంపనైనది. కోర్ట్ వారితో పాటు మరో 25 మందికి 27,200/- రూపాయల జరిమానా విధించనైనదని నరేష్ కుమార్, సిఐ, వరంగల్ ట్రాఫిక్ తెలిపారు.