ఈరోజు ఎంజిఎం జంక్షన్ లో వాహనదారులకు నిర్వహించిన ట్రాఫిక్ అవగాహన సదస్సులో భాగంగా వాహనదారులు తప్పకుండ వాహనాలకు నెంబర్ ప్లేట్స్ పెట్టుకోవాలని, హెల్మెంట్ ధరించాలని, వాహనాలకు సంబంబదించిన అన్ని డాకుమెంట్స్ తీసుకోవాలి మరియు ట్రాఫిక్ రూల్స్ అన్ని తప్పకుండ పాటించాలని అన్నారు, ఇట్టి కార్యక్రమంలో దాదాపు 160 మంది వాహనదారులు, ట్రాఫిక్ ఎస్ఐ రాజబాబు,ఆర్ యస్ఐ లు పూర్ణచందరరెడ్డి, శ్రవణ్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.