వరంగల్: వరంగల్ సిటి లో ప్రేమించాన‌ని చెప్పి రహస్యంగా పెళ్లి చేసుకుని శారీరకంగా వాడుకున్నసంఘ‌ట‌న జిల్లాలో చోటుచేసుకుంది. వరంగల్ శివనగర్ లోని భూపేశ్ నగర్ ప్రాంతంలో భర్త సింగారం సంతోష్ ఇంటి ఎదుట బాధితురాలు ధర్నాచేసింది. విష‌యం తెలుసుకున్న మహిళా సంఘాలు బాధితుల‌రాలుకు మ‌ద్ద‌తు తెలిపారు.