వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ ను ఘనంగా సన్మానించిన రాష్ట్రపంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సిపి కి ప్రెసిడెంట్ అవార్డు రావడంతో అభినందనలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి..

  • పోలీస్ శాఖలో సీపీ ప్రమోద్ కుమార్ చేసిన సేవలకు నిదర్శనమే ఈ ప్రెసిడెంట్ అవార్డు.
  • వారు పోలీస్ శాఖలో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నాను
  • సీపీ ని ఆదర్శంగా తీసుకొని ఆ శాఖలోని పోలీసులు ,యువత ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను
  • ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, GWMC మేయర్ గుండా ప్రకాష్ రావు, అర్బన్ కలెక్టర్ హనుమంత్ షిండే, మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి తదితరులు పాల్గొన్నారు.