గిసుకొండ పోలిస్ స్టేషన్ పరిధిలోని రేడ్డి పాలేం లో భూవివాదంలో కారు డ్రైవర్ ఆకునూరి రవి కుటుంబ సభ్యుల పై దాడి చేసిన 3వ డివజన్ టీఅర్ఎస్ నాయకుడు అనుచరులు, ముగ్గురికి తీవ్ర గాయాలు ఏంజిఏం కు తరలించిన స్థానికులు. టీఅర్ఎస్ నాయకుడితో ప్రాణ భయం ఉందాని ఆవేదన చెందుతున్న బాదుతులు, భూవివాదంలో కొంత మంది పై గత వారం రోజుల కిందట గిసుకొండ పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాదితులు