విజయవాడలో సామాజికవేత్త చిలువేరు శంకర్ సేవా కార్యక్రమాలను ప్రశంసించిన
బాలీవుడ్ నటుడు సోనూసూద్.

భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయాన, నిరుపేదల పట్ల ఆపన్న హస్తమై, నెనున్నానని తన నిండు మానవత్వాన్ని చాటుకొని లక్షలాది మంది ప్రజలను వారి గమ్యాలకు చేర్చి,
కోట్లాది మంది ప్రజల హృదయాలను గెలుచున్న
గొప్ప మహోన్నత వ్యక్తిత్వం కలిగిన సోనూసూద్ గారు, వరంగల్‌ సామాజికవేత్త చిలువేరు శంకర్
సేవా కార్యక్రమాలు ప్రత్యక్షంగా చూసి అభినందించిన సోనూసూద్ గారు. ఈ సందర్భంగా సోనూసూద్ గారు వరంగల్ కి వచ్చినప్పుడు మళ్ళీ కలవాలని చిలువేరు శంకర్ గారిని గుర్తుచేయడం జరిగింది.