వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఇన్స్‌స్పెక్టర్ రవికిరణ్ ను సస్పెన్షన్ చేసిన వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి. ప్రస్తుతం వరంగల్ కమిషనరేట్ వి.ఆర్ ఇన్స్‌పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న రవికిరణ్ గతంలో మీల్స్ కాలనీ ఇన్స్ స్పెక్టర్ గా విధులు నిర్వహించే సమయంలో రవికిరణ్ పై అవినీతి అరోపణలు రావడం తో దీని పై విచారణ జరిపిన అధికారులు ఆరోపణలు వాస్తవం అని తెల్చడంతో పోలీస్ కమిషనర్ రవికిరణ్ ను సస్పెన్షన్ ఉత్తర్వులు జారీచేసారు.