భార్యపై ఎంతో నమ్మకం ఉంచిన భర్త , ఆమె చేతిలో మోసపోయానని తెలుసుకొని, ఆ బాధను తట్టుకోలేక, ఆమెకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో చేసిన పని సంచలనంగా మారింది. పెళ్లి చేసుకొని భార్యాభర్తలు ఆనందంగా జీవనం సాగించేవారు. భార్యపై ఎంతో నమ్మకం ఉంచిన భర్త , ఆమె చేతిలో మోసపోయానని తెలుసుకొని, ఆ బాధను తట్టుకోలేక, ఆమెకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో చేసిన పని సంచలనంగా మారింది. పెళ్లి చేసుకొని భార్యాభర్తలు ఆనందంగా జీవనం సాగించేవారు. పెళ్లి అయినా తరువాత అందరిని వదులుకొని తన దగ్గరకు వచ్చిన భార్యపై ఎంతో నమ్మకం ఉంచాడు ఆ భర్త. కానీ ఆ భర్త నమ్మకాన్ని వమ్ము చేస్తూ భార్య మోసం చేయటం ప్రారంభించింది. వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకొని భర్తను దారుణంగా మోసం చేసింది. కొన్ని రోజులకు ఈ విషయం తెలుసుకున్న భర్త ఆ భార్యకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు.

భార్యను శృంగారం చేయడానికి రెచ్చగొట్టి, ఆమె కామంతో రగులుతున్న వేళ, కోసిన మిరపకాయ ముక్కలను బలవంతంగా ఆమె మర్మాంగాల లోపలికి చొప్పించాడు. ఆమె తొడలపై ఆ పచ్చిమిర్చి ముక్కలను రుద్దడం మొదలుపెట్టాడు. అలా ఎంతో కర్కశంగా మానవత్వాన్ని మరిచి ఆమెకు నరకం చూపించాడు. అంతటితో ఆగని భర్త, తాను చేసిన పనికి తట్టుకోలేక విపరీతమైన మంట, బాధతో ఏడుస్తున్న తన భార్య ఫోటోలను, పచ్చిమిర్చి ముక్కలను చొప్పించిన దృశ్యాన్ని ఫోటోలు తీసి ఇంటర్నెట్‌లో పెట్టాడు.

అవి సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారాయి. మోసం చేసిన వ్యక్తులపై మరీ ఇంత దారుణంగా, కర్కశంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కర్కశంగా మానవత్వం మరిచి ప్రవర్తిస్తున్న వ్యక్తులకు, మోసం చేస్తున్న వ్యక్తులకు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఇలాంటి విపరీత పోకడలు సమాజానికి మంచివి కాదని కొందరు నెటిజన్లు హెచ్చరిస్తున్నారు..