{"subsource":"done_button","uid":"A905236D-B52E-4185-97ED-E754469E94B4_1597155853837","source":"share_action_sheet","origin":"gallery","sources":["258913398016212"],"source_sid":"A905236D-B52E-4185-97ED-E754469E94B4_1597415139047"}

జిల్లా యస్.పి శ్రీమతి చందన దీప్తి IPS గారు ఈ రోజూ జిల్లా పోలీసు అధికారులతో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా పోలీసు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష నందు కేసు ఫైల్స్ యొక్క స్థితిగతులను, పురోగతిని పరిశీలించారు. నేరాల అదుపునకు కృషి చేయాలని సిబ్బందికి తెలిపినారు. తీవ్రమైన నేరాల దర్యాప్తులో ప్రణాలికను అమలు చేయాలని అన్నారు. మహిళ సంబంధిత కేసుల్లో విచారన వేగవంతంగా చేయాలని అన్నారు. నేరం జరిగిన ప్రాంతాన్ని వీడియోలు, ఫోటోలు తీసుకోవాలని, కేసులు పెండింగ్ లేకుండా వేగంగా నాణ్యమైన దర్యాప్తు చేయాలని అన్నారు.అలాగే నేరాలకు పాల్పడే వారికి జైలు శిక్షలు పడేలా కృచేయాలని అన్నారు. ఏదైనా కేసుకు సంబంధించిన వైద్యుల సర్టిఫికెట్స్, FSL రిపోర్ట్స్ త్వరగా తీసుకోవాలని, కేసు ల యొక్క విషయంలో పారదర్శకంగా పని చేస్తూ బాధితులకు భరోసా కలిగే విధంగా స్పందించాలని తెలిపినారు.

సర్కిల్ CI లు, సబ్ డివిజన్ DSP లు కేసుల యొక్క నమోదు, పురోగతిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫిరెన్స్ ను జిల్లా . పోలీస్ ప్రధాన కార్యాలయం లో నిర్వహించగా ఇందులో మెదక్ DSP శ్రీ. కృష్ణమూర్తి గారు, మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ వెంకట్ గారు, మరియురామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ. నాగార్జున గౌడ్ గారు, నర్సపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ లింగేశ్వర్ గారు, అల్లదుర్గ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవి గారు, డి.సి.ఆర్.బి. సి.ఐ శ్రీ. చందర్ రాథోడ్ గారు,ఐ. టి మెదక్ రూరల్ సి.ఐ శ్రీ పాలవెళ్లి గారు, తూప్రాన్ సి.ఐ శ్రీ.స్వామి గారు కోర్ ఎస్.ఐ శ్రీ.ప్రభాకర్ గారు, మరియు ఐటి కోర్ సిబ్బంది పాల్గొన్నారు.