వీధిలో బిచ్చం ఎత్తుకుంటున్న ఓ హిజ్రా అసలు చరిత్ర తెలిసి పోలీసులు నోరెళ్లబెట్టారు. ఆ హిజ్రా మరెవరో కాదు, ఒక పేరున్న హాస్పిటల్ లో డాక్టర్. మెరిట్ లిస్ట్ లో ఎంబీబీఎస్ లో సీటు వచ్చింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన మధురై మెడికల్ కాలేజీలో చదివాడు.