ఈరోజు వేయిస్తంబాల దేవాలయానికి ప్రముఖ కొరియోగ్రాఫర్ డాన్స్ మాస్టర్ డైరెక్టర్ బాబా భాస్కర్ గారు సందర్శించారు వారు మాట్లాడుతూ: నా జీవితం అ శివునికిఅంకితం ఆ రుద్రేశ్వర స్వామి వారి చూస్తుంటే రెండు కళ్ళు సరిపోలేదు నా నిత్య జీవితంలో పొద్దున లేవగానే భస్మ ధారణ తోనే ఆ శివనామస్మరణతో మొదలవుతుంది కనీసం వారానికి ఒక్క రోజైనా ఏదో ఒక శివాలయాన్ని దర్శనం వేసుకుంటానుఅని తెలిపారు.