మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ. శ్రీమతి చందన దీప్తి ఐ.పి.ఎస్. గారిని మర్యాద పూర్వకంగా కలసిన నూతన అదనపు ఎస్పి అడ్మిన్ డాక్టర్ బి.బాలస్వామి ఐ.పి.ఎస్. గారు ఈ రోజు బాధ్యతలు స్వీకరించదమైనది. 2018 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన డాక్టర్ బి.బాలస్వామి ఐ.పి.ఎస్. గారు కాగజ్ నగర్ లో ఇన్ఛార్జి ఎస్.డి.పి.ఓ గా పనిచేసి మెదక్ జిల్లాకు అదనపు ఎస్పి అడ్మిన్ గా అటాచ్ పై మేదక్ జిల్లాకు రావడం జరిగింది.ఈ సంధర్భంగా జిల్లా కు వచ్చిన నూతన అదనపు ఎస్పి అడ్మిన్ డాక్టర్ బి.బాలస్వామి ఐ.పి.ఎస్. గారిని మెదక్ సబ్ డివిజన్ డిఎస్పి సైదులు గారు తూప్రాన్ సబ్ డివిజన్ డిఎస్పి కిరణ్ కుమార్ గారు జిల్లా సిఐలు మరియు డి.పి.ఓ సిబ్బంది కలవడం జరిగినది.