వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ గారు వినూత్నంగా ప్రజల సమస్యలను నేరుగా వారి ఇంటి వద్దకు వెళ్లి తెలుసుకుని వాటి పరిష్కార దిశగా చేపట్టిన బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా నేడు వడ్డేపల్లి పరిసర డివిజన్లు 49 50 51 డివిజన్లలో నేడు పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే గారు..

? అతి త్వరలో మదర్ తెరిస్సా విగ్రహ పున ప్రతిష్టాపన..
? ఆర్ ఇ సి తండాలో 100 ఇండ్లకు హౌస్ నెంబర్లు మరియు నల్లా కలెక్షన్ల కేటాయింపు..
? ఎక్సైజ్ కాలనీ రాజీవ్ పార్క్ లో 10 లక్షలతో ఓపెన్ జిమ్ ప్రారంభోత్సవం..
? టీచర్స్ కాలనీ ఫేస్ వన్ లో ఐదు లక్షలతో డ్రైనేజీ పనులు ప్రారంభం..
? అనారోగ్యంతో చికిత్స పొంది ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఆరుగురు లబ్ధిదారులకు 5 లక్షల 80 వేల రూపాయల సీఎం సహాయనిధి నుండి చెక్కుల పంపిణీ…
? తెలంగాణ చౌరస్తాలో టిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ..
? భారీగా టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమలు..
? ప్రణయ్ పార్క్ లో వడ్డేపల్లి డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనుల తీర్మనాలకు శ్రీకారం..
? హరిత తెలంగాణకై ప్రజలందరూ శ్రీకారం చుట్టి మొక్కలు నాటించాలి..
? 15లోగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం..
? బస్తీ బాట లో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి..
? బస్తీ బాట తో చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతున్నాయి..
? గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు..
? టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సూచనల మేరకు కార్యకర్తలందరూ ప్రజలతో మమేకమవుతూ సభ్యత్వ నమోదును ఉధృతం చేస్తున్నారు..
? టిఆర్ఎస్ ప్రభుత్వ లబ్ధిదారులు మరియు ప్రజలు స్వచ్ఛందంగా సభ్యత్వ నమోదుకు ముందుకు వస్తున్నారు..