హన్మకొండలోని కొత్తూరు జెండా దగ్గర సోమవారం ఉదయం చైన్ స్నాచింగ్ జరిగింది. ఉదయం 6 గంటలకు కొత్తూరు జెండా ప్రాంతానికి చెందిన వాటికి సుభద్ర వాకింగ్ కి వెళ్లి వస్తుంటే కాశి స్వీట్ హౌజ్ ముందు ఇద్దరు దొంగలు బైక్ మీద వచ్చి, ఆమె మెడలో ఉన్నటువంటి మూడు తులాల బంగారాన్ని లాక్కొని వెళ్ళడం జరిగింది. బాధితులు హనుమకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా స్పందించిన పోలీసులు ఏ సి పి కిషన్, ఎస్సై ప్రవీణ్, సిబ్బంది, సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టడం జరుగుతుంది.