తెలుగమ్మాయి అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షాపింగ్ మాల్ తో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అంజలీ. తెలుగమ్మాయి అయినప్పటికీ తమిళ్ లతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో 2006లో వచ్చిన ‘ఫోటో’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస లు చేసినప్పటికీ మంచి హిట్ అందుకోలేకపోయింది. ఇక శ్రీకాంత్ అడ్డాలా దర్శకత్వంలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తో మంచి విజయాన్ని అందుకుంది. మహేష్ , వెంకటేష్ నటించిన ఈ లో వెంకీకి జోడీగా సీత పాత్రలో అద్భుతంగా నటించింది. ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్ లోనూ మెరిసింది ఈ భామ.

ఇదిలా ఉంటే అంజలి పెళ్లి గురించి చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ అమ్మడి పెళ్ళికి సంబంధించి ఎన్నో పుట్టుకొచ్చాయి. అయితే జర్నీ హీరో జై తో అంజలి రిలేషన్ లో ఉందని అప్పట్లో పెద్ద ఎత్తున వచ్చాయి. కాగా ఇప్పుడు ఈ మ్మాడు పెళ్లి పీటలు ఎక్కనుందని తెలుస్తోంది. కుటుంబసభ్యులు చూసిన అబ్బాయినే అంజలి పెళ్లి చేసుకోబోస్తుందని అంటున్నారు. ప్రస్తుతం అంజలి రామ్ చరణ్ శంకర్ లో నటిస్తోంది. ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ తర్వాత అంజలి పెళ్లిపీటలెక్కే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.