ఓ స్త్రీ అర్ధరాత్రి వేళ ఒంటిపై దుస్తులు లేకుండా నగ్నంగా వీధుల్లో తిరుగుతూ ప్రతి ఇంటి కాలింగ్ బెల్ మోగిస్తోంది. చంపుతానంటూ బెదిరిస్తూ అక్కడి ప్రజలను నిద్రపోనివ్వకుండా భయపెడుతోంది. ఇప్పుడు ఆ వీడియోనే వైరల్ అవుతోంది. చాలా సంవత్సరాల క్రితం ఇంటి గోడలపై, తలుపులపై ఓ స్త్రీ రేపు రా అనే పదాలు రాసి ఉండటం చూశాం. దెయ్యాలు, భూతాల నుంచి భయపడే వాళ్లు ఈవిధంగా రాసుకున్నట్లుగా అప్పట్లో ఓ ప్రచారం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఏకంగా ఓ స్త్రీ అర్ధరాత్రి వేళ ఒంటిపై దుస్తులు లేకుండా నగ్నంగా వీధుల్లో తిరుగుతూ ప్రతి ఇంటి కాలింగ్ బెల్ మోగిస్తోంది. చంపుతానంటూ బెదిరిస్తూ అక్కడి ప్రజలను నిద్రపోనివ్వకుండా భయంతో చంపేస్తోంది. ఓ మహిళ నగ్నంగా అర్ధరాత్రి వేళ ఇంటి తలుపులు తట్టడం, కాలింగ్ బెల్ మోగిస్తుండటంతో స్థానికులు భయపడిపోతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో మహిళ నగ్నంగా భయపెడుతున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో వీడియో దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.వివరాలు:

ఒక మహిళ అర్ధరాత్రి సమయంలో ఒంటిపై బట్టలు లేకుండా నగ్నంగా వీధుల్లో తిరుగుతోంది. ప్రతి ఇంటికి వెళ్లి కాలింగ్ బెల్ మోగిస్తోంది. చంపుతానంటూ వార్నింగ్ ఇవ్వడం ఇంటి యజమానులు తలుపులు తెరిచేలోపే అక్కడి నుంచి మాయమైపోతోంది. భయపెట్టే విధంగా ఉన్న సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ జిల్లా మిలక్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. మహిళ నగ్నంగా రోడ్లపై తిరగడం, ఇంటి కాలింగ్ బెల్‌ మోగించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సీసీ ఫుటేజ్ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి విస్తృతంగా ప్రచారం చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది.