♦️ వరంగల్ రవాణ షాఖ కార్యాలయం లో అవినీతి ♦️ ప్రశ్నించినందుకు దాడికి పాల్పడ్డ ఏజెంట్లు అధికారులు ♦️ చిత్రీకరించిన మొబైల్ మిల్స్ కాలనీ పోలీసుల చేతుల్లో… ♦️ కీలక ఆధారాలు అందులోనే ఉన్నాయని మీడియా సమక్షంలో బయట పెడతా అని అంటున్న బాధితుడు