{"uid":"EA9684FB-092A-4DFE-B413-F44AFB16F789_1617101597090","source":"other","origin":"gallery"}

వరంగల్ పట్టణంలో ఆధునిక వసతులతో కూడిన మోడల్‌ కూరగాయల, మటన్ మార్కె ట్‌ ను ఏర్పాటు చేస్తాము. ప్రభుత్వ చిప్ విప్ దాస్యం వినయ్ బాస్కర్ , కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. కూరగాయల, మటన్‌ మార్కెట్‌, స్థల సేకరణ నిర్మాణ కోసం నక్కలగుట్ట, బాలసముద్రం, హంటర్ రోడ్ అధికారులతో పర్యటించారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరం చాలా పెద్దదని 5కోట్ల రూపాయల తో మార్కెట్ నిర్మాణము.

మార్కెట్ ప్రజలకు అనువైన స్థలంలో నిర్మిస్తాము. హైదరాబాద్ తర్వాత అత్యంత ప్రధానమైన పట్టణంగా ఉన్న వరంగల్ నగరాన్ని మటన్‌, చికెన్‌, చేపల విక్రయాలకు అనువైన మార్కెట్‌ స్థలం లేకుండా పోయిందిప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలా ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మాంసం, చేపల విక్రయాలు నడిరోడ్డులో అమ్మకూడదు. దీనిని నివారించేందుకు రూ.5కోట్లతో మార్కెట్ ను ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో కూడా అధికారులు , ఎమ్మార్వోలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.