వాడో నపుంసకుడు: నపుంసకుడు అయిన ఓ యువకుడిని తనకిచ్చి పెళ్లి చేసి తన జీవితాన్ని నాశనం చేశారని ఓ యువతి ఆవేదన మాటల్లో వర్ణించలేకుండా ఉంది. రాష్ట్ర రాజధాని అమరావతి సెక్రటేరియట్ లో కీలకమైన పదవిలో ఉన్న తన అత్త ఏం చేసుకుంటావే చేసుకో అంటూ తనని బెదిరిస్తోందని నపుంసకుడిని తనకిచ్చి పెళ్లి చేసి తన గొంతు కోశారంటూ ఆ అమ్మాయి భోరుభోరున ఏడుస్తోంది.

పెళ్లై 2 నెలలు కాకముందే పుట్టెడు దుఃఖంతో ఆ యువతి పడుతున్న ఆవేదన నిజంగా హృదయాలను కదలించి వేస్తోంది.