Saturday, December 9, 2023

హనుమకొండ: మేడారం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.! స్పాట్‌లోనే నలుగురు మృతి…

హనుమకొండ జిల్లాలోని కటక్షాపూర్‌ - ఆత్మకూరు మధ్య ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును టిప్పర్ ఢీకొన్న ఘటనలో నలుగురు స్పాట్‌లోనే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు వివరాలు: హనుమకొండ...

వరంగల్: బైక్‌కు అడ్డొచ్చిన కోతి.! భార్య కోమాలోకి భర్త పరిస్థితి విషమం…

వరంగల్: దంపతులు బైక్‌పై వెళ్తుండగా మర్గమధ్యలో వానరం అడ్డువచ్చింది. దీంతో సడన్‌ బ్రేక్‌ వేయగా భార్య బైక్‌ నుంచి పడి తీవ్రగాయాలపాలై కోమాలోకి వెళ్లి ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. కుటుంబ సభ్యుల...

ఓ ఇంటి వాడైనా శర్వానంద్.! స్నేహితుడి వివాహానికి హజరైన వరంగల్ మేయర్ తనయుడు గుండు విజయ్‌రాజ్… ఫొటోలు వైరల్

ప్రముఖ యంగ్ స్టార్ శర్వానంద్ ఎట్టకేలకు బ్యాచిలర్ లైఫ్ వీడి రక్షిత రెడ్డి అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను వివాహం చేసుకొని ఒక ఇంటివాడయ్యాడు. రాజస్థాన్లోని జైపూర్ లో ఉన్న లీలా...

గిరిజన తండాలను నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి…

అక్కన్నపేట మండలం రామవరం గ్రామ పంచాయతీ పరిధిలోని బంగారులొద్ది తండా నూతనంగా ఏర్పాటైన పునరావాస కాలనీకి చెందిన గిరిజన తండాలను కలుపుకొని నూతన గిరిజన గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయాలని ఆదివారం హుస్నాబాద్...

10ఏళ్ల క్రితం పెళ్లయింది.! ఇద్దరు పిల్లలు। అలాంటి పని చేయడానికి మనసెలా వచ్చిందో..?

కోపంలో తీసుకున్న నిర్ణయాలు ఎంతోమందిని బాధపెడతాయి, కుటుంబాలను రోడ్డున పడేస్తాయి  పిల్లలు అనాధలు కూడా కావచ్చు. అలా ఒక యువతి ఏం చేసిందో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు ఆమె పేరు మౌనిక 28...

లండన్‌లో వరంగల్‌ విద్యార్థిని ఆత్మహత్య…

వరంగల్: లండన్‌ బ్లూమ్స్‌ బెర్రీ ఇనిస్టిట్యూట్‌లో చదువుతున్న నగరానికి చెందిన బసవరాజ్‌ శ్రావణి(27) ఈ నెల 10న ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. కాగా, ఆమె మృతదేహం...

అర్థరాత్రి సమయాల్లో శబ్దకాలుష్యానికి పాల్పడితే చర్యలు తీసుకుంటాం: వరంగల్ పోలీస్ కమిషనర్…

అర్ధరాత్రి సమయాల్లో ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే విధంగా డీజే సెట్లు, బ్యాండ్ ను ఉపయోగిస్తూ శబ్ద కాలుష్యానికి పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఇటీవల కాలంలో...

నేడు వరంగల్ నగరంలో ట్రాఫిక్ మళ్లీంపు…

బిజెపి పార్టీ తలపెట్టిన నిరుద్యోగ మార్చ్ ర్యాలీ సందర్భంగా వరంగల్, హనుమకొండ నగరాల్లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లీంపు వుంటుందని వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ ఏ.సి.పి మధుసూధన్ ప్రకటించారు. ట్రాఫిక్ మళ్లీంపు కు...

దేశంలోనే రిచస్ట్‌ పార్టీ బీఆర్‌ఎస్‌.! కేసీఆర్‌ సర్కార్‌పై తీవ్ర విమర్శలు…

వరంగల్‌: తెలంగాణలో పదో తరగతి పరీక్ష పేపర్‌ లీక్‌ వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ను సైతం పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం...

తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా రామప్పలో ఘనంగా వారసత్వ ఉత్సవాలు…

ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని (ఏప్రిల్ - 18) పురస్కరించుకొని రూపొందించిన వాల్ పోస్టర్ ను రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మేల్యేలు పెద్ది...
Verified by ExactMetrics