వరంగల్ పశ్చిమ నుంచే పోటీ చేస్తా: జంగా.! నాయిని రాజేందరెడ్డి స్థానికుడు కాదు…
కాజీపేట: ప్రజా వ్యతిరేక బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను తరిమికొట్టాలని ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని...
వరంగల్: బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం.! భూపాలపల్లిలో 144 సెక్షన్…
భూపాలపల్లిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. నేతల సవాళ్ల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా ఉండేందుకు భూపాలపల్లిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి...
వరంగల్: పోలీస్ కస్టడీలో కేఎంసీ సీనియర్ మెడికో సైఫ్…
వరంగల్ మెడికల్ కాలేజీ పీజీ స్టూడెంట్ ప్రీతి కేసుకు సంబంధించి సీనియర్ పీజీ వైద్య విద్యార్థి సైఫ్ ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ప్రీతి కేసులో కీలకంగా పరిగణిస్తున్న సైప్‌ను కస్టడీలోకి తీసుకుని...
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంపై ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పట్టు.! నిత్యం ప్రజా క్షేత్రంలో….
తెలంగాణ రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వేడి కనిపిస్తుంది, ప్రతిపక్ష పార్టీల నాయకులు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అధికార పార్టీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మళ్లీ...
గ్రేటర్ వరంగల్ బల్దియా 2023-2024 ముసాయిదా బడ్జెట్ అంచనాలను ఆమోదించిన కౌన్సిల్…
వరంగల్ మహా నగర పాలక సంస్థకు సంబంధించిన 2023-2024 సంవత్సరానికి గాను ముసాయిదా బడ్జెట్ అంచనాలను మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బుధవారం పాలక వర్గం ఆమోదించింది. రూ.612కోట్ల 29 లక్షల అంచనాలతో బడ్జెట్...
వరంగల్: గుండు సుధారాణి ఆధ్వర్యంలో ఘనంగా ముఖ్యమంత్రి కేసిఆర్ జన్మదిన వేడుకలు…
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం హన్మకొండ బాలసముద్రంలో గ్రేటర్ వరంగల్ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన...
వరంగల్: భూకబ్జా కేసులో టీఆర్ఎస్ కార్పొరేటర్ అరెస్ట్…
వరంగల్ నగరంలో భూ కబ్జాకు యత్నించిన అధికార బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ ను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి, సెకండ్ అడిషనల్ జ్యుడిషియల్...
హుజురాబాద్: పెళ్లైన మరుసటి రోజే ఘోరం.! ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి…
ప్రేమ వ్యవహారాన్ని పెద్దలకు చెబితే ఒప్పుకోరని భావించి సోమవారం వేములవాడకు వెళ్లి అక్కడే వివాహం చేసుకుని, మంగళవారం మధ్యాహ్నం హుజూరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే కోపంతో యువతి బంధువులు ఆ...
వరంగల్: సీఐ, మహిళా ఎస్ఐ బాగోతం.! మరో కేసులో ఎస్ఐ, మొత్తంగా ముగ్గురు పోలీసులు సస్పెండ్…
సీఐ, మహిళా ఎస్ఐ మధ్య వ్యవహారంతో పాటు అలాంటిదే మరో విషయంలో మొత్తంగా ముగ్గురు పోలీసు అధికారులు సస్పెన్షన్‌కు లోనయ్యారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గీసుగొండ పోలీస్ స్టేషన్ ఇన్సెస్పెక్టర్‌గా విధులు...
వరంగల్: గేటు వేస్తలేరని స్టూడెంట్స్ను రోడ్డున పడేసిన ఇంటి ఓనర్…
హనుమకొండ: భీమారంలోని ఓ ప్రయివేటు హాస్టల్ బిల్డింగ్ యాజమాని నిర్వాకంతో 50మంది విద్యార్థులు రోడ్డున పడ్డారు. శశాంక్ బాయ్స్ హాస్టల్ విద్యార్ధులను కానిస్టేబుల్ అయిన బిల్డింగ్ ఓనర్ రాజయ్య అకారణంగా బయటకు గెంటేసి...