Saturday, January 23, 2021

వరంగల్: పార్కుల అభివృద్ధి పనులను త్వరగా పుర్తి చేయాలి: కమీషనర్ పమేలా సత్పతి…

వరంగల్: త్రినగరిలోని పార్కుల అభివృద్ధి పనులను త్వరితగతిన పుర్తి చేయాలని బల్దియా కమీషనర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శనివారం బల్దియా ఆధ్వర్యంలో రెవెన్యూ కాలనీ లోని ప్రగతినగర్లో నిర్మిస్తున్న...

వరంగల్: స్మార్ట్ సిటీ సిఈఓలతో వీడియో కాన్ఫరెన్ లో పాల్గొన్న కమీషనర్ పమేలా…

వరంగల్: స్మార్ట్ సిటీలో భాగంగా చిన్నపిల్లలు, సంరక్షకులు, కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని కేంద్ర ప్రభుత్వ గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ స్మార్ట్ సిటీ మిషన్ జాయింట్ డైరెక్టర్ రాహుల్...

త్వ‌ర‌లోనే మ‌రింత స‌ర్వాంగ సుంద‌రంగా వ‌రంగ‌ల్ న‌గ‌రం: మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్..

ప్రస్తుతానికి రెండు, మ‌రికొన్ని రోజుల్లో మ‌రో 10 స్వీపింగ్ యంత్రాలు.స్మార్ట్ సిటీ నిధుల‌తో ఇప్ప‌టికే పారిశుద్ధ్యంలో 75 వాహ‌నాలు.గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌ర మున్సిప‌ల్ కార్పొరేష‌న్ లో స్వీపింగ్ యంత్రాల‌ను కంప...

వరంగల్‌ అర్బన్: నా చావుకు MLAనే కారణం’! హన్మకొండలో గొంతు కోసుకున్న వ్యక్తి…

హన్మకొండలో తీవ్ర కలకలం రేగింది. అదాలత్ వద్ద అమరవీరుల స్థూపం ముందు ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. చాకుతో గొంతు కోసుకొని అక్కడే పడుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు...

వరంగల్: కాంగ్రెస్ నేతల ధర్నాలో అపశృతి.! బెదిరిన ఎడ్లు| కాంగ్రెస్ నేతలు బెంబేలు..

పెట్రో ధరలపై కాంగ్రెస్ పార్టీ ధర్నాలో నిరసన తెలిపేందుకు తీసుకుని వచ్చిన ఎద్దులు బెదిరాయి. కార్యకర్తల నినాదాలకు బెదిరిపోయిన ఎద్దులు బండిని పట్టుకున్న వారిని అదిలించుకుని పరుగులు తీశాయి. అడ్డంగా...

వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు ‘పీవీ’ పేరు పెట్టాలి.!

దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, కాంగ్రెస్‌ పార్టీలో క్రమశిక్షణ గల సైనికుడిగా పనిచేసిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావును తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించడం హర్షణీయమని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌...

హన్మకొండ బస్టాండ్ లో ఎనీటైం మద్యం..! ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు.!

హన్మకొండ బస్టాండ్ లో ఎనీటైం మద్యం దొరుకుతోంది. రాత్రి అయితే చాలు బస్టాండ్ ఆవరణ మద్యం విక్రయాలకు నిలయంగా మారి మందు బాబులతో కిక్కిరిసిపోతోంది. RTC ఆధ్వర్యంలో లీజుకు ఇచ్చిన...

ఉరి శిక్ష అవసరం లేదు.! యావజ్జీవం చాలు

తల్లి ఒడిలో నిద్రిస్తున్న చిన్నారి శ్రీహితను ఎత్తుకెళ్లి అత్యాచారం, ఆపై హత్య చేసిన కేసులో నిందితుడికి ఉరి శిక్ష అవసరం లేదని, యావజ్జీవం చాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. మొదట...

వరంగల్: బాలికల సదనం లో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం…

అభ్యుదయ సేవ సమితి మరియు చైల్డ్ లైన్ 1098 అర్బన్ జిల్లా సంయుక్త ఆధ్వర్యంలో నేడు సుబేదారి లోని బాలికల సదనం లో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం...