Sunday, April 5, 2020

చేపతో క్యాన్సర్‌కు చెక్‌ !

వారానికి మూడు సార్లు చేపను ఆహారంగా తీసుకుంటే క్యాన్సర్‌ ముప్పు గణనీయంగా తగ్గుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. వారానికి ఒకసారి చేపను తినేవారితో పోలిస్తే మూడు సార్లు తీసుకునేవారిలో పేగు...

యాపిల్ వాచ్ ప్రాణాలు కాపాడింది…

సాంకేతికత వల్ల మనిషికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కానీ అది ఉపయోగించుకునే విధానంపై ఆధారపడి ఉంటుంది. ఇటీవల అమెరికాలో ఓ పశువైద్యుడు యాపిల్‌ స్మార్ట్‌వాచ్‌ సాయంతో ప్రాణాపాయం నుంచి బయటపడటం...

చిగుళ్ల జబ్బుతో బాధపడేవారిలో… గుండెపోటు, పక్షవాతం !

చిగుళ్ల వాపుతో బాధపడుతున్నారా? అయితే ఒకసారి రక్తపోటును పరీక్షించుకోండి. చిగుళ్లవాపు (పెరియోడాంటైటిస్‌) సమస్యతో బాధపడేవారికి అధిక రక్తపోటు ముప్పు పెరుగుతున్నట్టు బయటపడింది మరి. బ్రిటన్‌కు చెందిన యూసీఎల్‌ ఈస్ట్‌మన్‌ డెంటల్‌...

గుండె మీద రక్తహీనత భారం !

రక్తహీనతతో బాధపడేవారిలో తగినన్ని ఎర్ర రక్తకణాలు ఉండవు. ఉన్న కణాలూ సక్రమంగా లేకపోవచ్ఛు దీంతో శరీరంలోని భాగాలకు తగినంత రక్తం సరఫరా కాదు. దీంతో బలహీనత, మగత, చర్మం పాలిపోవటం,...

బైపాస్, స్టెంట్ లో సగం మోసమేనా.? డబ్బు కోసమే ఆపరేషన్లా ?

గుండె జబ్బులకు యాంజియోప్లాస్టీలు, స్టంట్లు, బైపాస్ సర్జరీలు ఇవన్నీ నూటికి నూరు శాతం అవసరమా ? వీటి పేరుతో కార్పోరేట్ ఆస్పత్రుల్లో లక్షలకు లక్షలు కాజేస్తున్నాయా ? ఈ అనుమానం...

అపెండిక్స్ కు ఆపరేషన్ ఎందుకు ?

వైద్యం వ్యాపారం అయిపొయింది. సాధారణ కాన్పు జరిగేఅవకాశమున్నా సిజేరియన్ చేసి వేలు రూపాయలు గుంజడం , అవసరం లేకపోయినా గర్భసంచి పుండు అనిచెప్పి గర్భసంచి తీసెయ్యడం, కడుపునొప్పి అనిపోతే...

గుండె జబ్బులతో చనిపోయేవారికంటే, క్యాన్సర్ వ్యాధితో చనిపోయేవారే ఎక్కువ..

ప్రపంచంలోని సంపన్న దేశాల్లో గుండె జబ్బులతో చనిపోయేవారికంటే క్యాన్సర్ వ్యాధితో చనిపోయేవారే ఎక్కువ. దీన్నిబట్టి ఆధునిక యుగంలో క్యాన్సర్ ఎంత వేగంగా మానవ జాతిని కబళిస్తోందో స్పష్టమవుతోంది. లాన్సర్ట్ మేగజీన్...

డెంగీ జ్వరం రేపుతున్న కలకలం ! ఆసుపత్రిలో ఎప్పుడు చేర్చాలి?

డెంగీ జ్వరం రేపుతున్న కలకలం అంతా ఇంతా కాదు. మనదేశంలో 3.3 కోట్ల మందిలో లక్షణాలు కనిపించేంత స్థాయిలో విజృంభించగా లక్షణాలేవీ లేకుండా దీని బారినపడ్డవారు 10 కోట్లకు పైనే....

ఆయుష్షు పెంచుకోవాలని అనుకుంటున్నారా?

ఆయుష్షు పెంచుకోవాలని అనుకుంటున్నారా? మాంసాహారం కాస్త తగ్గించండి. బదులుగా గింజపప్పులు (బాదం, అక్రోట్లు, పిస్తా వంటివి), సోయా, పప్పులు, చిక్కుళ్లు తీసుకోండి. వృక్ష సంబంధ ప్రొటీన్లతో నిండిన ఇలాంటివి ఎక్కువగా...