తెలంగాణ పోలీసింగ్ దేశానికే ఆదర్శం రాష్ట్రంలో మొదటిసారి మదర్ అండ్ చైల్డ్ ఫ్రెండ్లీ రూమ్ ఏర్పాటు…
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్ స్టేషన్ లో మదర్ అండ్ చైల్డ్ ఫ్రెండ్లీ రూమ్ ను రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి వర్యులు శ్రీమతి సత్యవతి...