హైదరాబాద్: తాజ్ కృష్ణ లో శ్రీ గుంటి జకరయ్య (రిటైర్డ్ జె.డి మైన్స్ ) కుమార్తె చంధనా దీప్తి IPS మెదక్ SP గారి వివాహపు విందుకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు,

ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, పోలీస్ ఆఫీసర్స్, మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు రాష్ట్ర ప్రముఖ పారిశ్రామికవేత్తలు అభిమానులు కుడా హాజరై, నూతన జంటను దీవించి, ఆశీర్వదించారు…

ఈ పెళ్ళి వేడుక‌లో సినీ ప్రముఖులు కూడా సందడి చేసారు హీరో మంచు విష్ణు ఐతే తన ఫామిలీతో కలసి ఈ పెళ్లి వేడుకలో పాల్గొని సందడి చేసి నూతన వధూవరులను ఆశీర్వదించ్చి, ఈ విహహానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు…