Friday, June 5, 2020

దెయ్యం పోగొడతానని, యువతికి స్నానం చేయిస్తూ, మహిళపై అత్యాచారం.! పరారీలో ఉన్న మత గురువు..

ఓ యువతికి పట్టిన దెయ్యం పొగొడతానంటూ ఓ మత గురువు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే: మైసూరు జిల్లా...

ప్రియమణికి వెంకీ సర్‌ప్రైజ్‌..!

నటి ప్రియమణికి అగ్రకథానాయకుడు వెంకటేశ్‌ బర్త్‌డే సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. వెంకటేశ్‌-ప్రియమణి జంటగా నటిస్తున్న చిత్రం ‘నారప్ప’. ధనుష్‌ కథానాయకుడిగా తమిళంలో మంచి విజయం సాధించిన ‘అసురన్‌’ చిత్రానికి రీమేక్‌గా ‘నారప్ప’...

వరంగల్: రెండు ద్విచక్ర వాహనాలు ఢీ ఓకరి మృతి మరోకరి…

నెక్కొండ మండలం పనికర సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యవసాయ కూలీ లావుడ్య శంకర్‌ (40) మృతి చెందగా, మరోవ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్సై నాగరాజు కథనం ప్రకారం....

దేశంలోనే ఉత్తమ IAS అధికారుల్లో రంగారెడ్డి కలెక్టర్ అమయ్ కుమార్…

ప్రముఖ సంస్థ ఫేమ్ ఇండియా దేశ వ్యాప్తంగా చేసిన సర్వేలో దేశంలోనే 50 మంది ఉత్తమ ఐఏఎస్ అధికారులను ఎంపిక చేసింది. ఈ టాప్ 50 లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఉన్నారు. వారిలో ఒకరు...

దారుణం: పండులో టపాసులు పెట్టి.! గర్భంతో ఉన్న ఏనుగును చంపేశారు…

కేరళలోని ఓ ఏనుగు విషాద పరిస్థితుల్లో ఓ నదిలో నిల్చొని చనిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. కారణం ఆ ఏనుగు తిన్న పైనాపిల్ పేలిపోవడమే. ఆ ఏనుగు బతికివుంటే, త్వరలో...

NTR ఫ్యాన్స్ పై పోలీస్ కంప్లయింట్..!

నటి మీరా చోప్రాపై అసభ్య కామెంట్లు.! జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ట్విట్టర్ లో అసభ్య సందేశాలతో తనని వేధిస్తున్నారని నటి మీరా చోప్రా సైబర్‌ క్రైమ్...

శానిటైజ‌ర్ వ‌ల్ల చ‌ర్మ వ్యాధులు, క్యాన్స‌ర్‌.. నిజమేనా..?

శానిటైజ‌ర్‌, క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత మ‌హా న‌గ‌రం నుంచి మారుమూల ప‌ల్లె వ‌ర‌కు ఇది వాడ‌ని వారే లేరంటే అతిశ‌యోక్తి కాదేమో. ఏదైనా ప‌ని చేసేముందు, చేసిన త‌ర్వాత, వ‌స్తువుల‌ను...

వరంగల్: ఇద్దరు దారి దోపీడీ నేరస్థులపై పీడీ యాక్ట్

కమిషనరేట్ పరిధిలో దారిదోపిడీలకు పాల్పడిన ఇద్దరు నేరస్థులపై పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీచేసిన వరంగల్ పోలీస్ కమిషనర్ డా.వి.రవీందర్ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రధాన...

వృద్ధులను కుమారుల వద్దకు చేర్చిన వరంగల్ పోలీసులు…

ఖానాపూర్ మండ లం బుధరావు పేట గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు షేక్ హుస్సేన్- యాకుభిలు సోమ వారం రోజున జాతీయ రహదారి పక్కన గల ఆర్టీసీ బస్ షెల్టర్లో...

ఆన్‌లైన్‌ నృత్యోత్సవంలో మన వరంగల్ అమ్మాయి

ఏ నాట్యకారిణికైనా వందలమంది, వేలమంది ఎదుట ప్రదర్శన ఇవ్వాలనే ఉంటుంది. ప్రేక్షకుల కరతాళ ధ్వనులు మిన్నంటాలనే కోరుకుంటుంది. కరోనా నేపథ్యంలో ఆ పరిస్థితి లేదు. దీంతో ఛత్తీస్‌గఢ్‌లో జరగాల్సిన ఆల్‌...