హన్మకొండ కాకాజీకాలనీలో ఉన్న SR గర్ల్స్ క్యాంపస్ హాస్టల్ లో పడుకొని ఉన్న అమ్మాయి లను ఎలుకలు కోరుకుతున్నాయి దీని వల్ల పిల్లలకు చర్మ సంబంధిత వ్యాధులు సంక్రమిస్తున్నాయి ఈ విషయాన్ని యాజమాన్య దృష్టికి తీసుకెళ్లారు దీనికి వారు ఇది కామన్ దీనికే ఇంతా చేస్తారా అని సమాధానం చేబుతున్నారు ,దీనికి వార్డెన్ లు కూడా ఏమి కాదు లైట్ తీసుకోండి అంటున్నరంట డాక్టర్ పిలవాలని పిల్లలు కోరగా ఎందుకు అని ప్రశ్నిస్తున్నారంట,

TT ఇంజెక్షన్ వెయిన్చుకుంట అంటే అవసరమా అని అంటున్నారంట పిల్లలు చెప్పలేక వార్డెన్ లకు భయపడి ఇబ్బంది పడుతున్నారు పుష్పలీల మేడమ్ దీనికే ఇలా చేస్తారా అంటూ బెదిరిస్తున్నారంట, వార్డెన్ లు ఇంజెక్షన్ చేపించడానికి బయటి హాస్పిటల్ కి వెళ్తే ఆటో చార్జెస్ కూడా పిల్లలే పెట్టుకోవాలంటా. దసరా సెలవులు కావడంతో పేరెంట్స్ వచ్చి ఇంటికి తీసుకువెళ్లే క్రమంలో ఈ విషయం బయటకు వచ్చింది వరంగల్ జిల్లాలో SR కాలేజి అంటే మంచి పేరు ఉండేది కానీ దాని వెనుక బాగోతాలు అన్ని ఇన్ని కాదు కనీసం బాత్రూమ్ లు కూడా కరెక్టుగా లేవు లోపల జారీ పడుతున్న బయటకు చెప్పట్లేదు.

హాస్టల్ కి వచ్చే డాక్టర్ జగన్మోహన్ రెడ్డి కూడా దీనికి TT అవసరమా అంటున్నారంట, వేలల్లో ఏ కాలేజీలో లేని ఫీజులు SR లో వసూలు చేస్తున్నారు కానీ కనీస వసతులు కల్పిస్తాలేరు ఎలుకలు కొరికాయని హాస్పిటల్ కి వెలితే మందులు మరియు ఫీజులు అన్ని కలిపి 1000 నుండి 1500 వరకు ఖర్చు అవుతుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నరు దీనిపై వెంటనే SR అధినేత వరదారెడ్డి గారు స్పందించి బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు
ఇట్లు
హాస్టల్ పిల్లల మంచి కోరే తల్లిదండ్రులు🙏🏻