SR విద్యా సంస్థల ఆధినేత ఎనగందుల వరదారెడ్డి గారి మనుమరాలి

హైదరాబాద్లో, SR విద్యా సంస్థల ఆధినేత ఎనగందుల వరదారెడ్డి గారి మనుమరాలి నూతన వస్త్రాలంకరణ కార్యక్రమానికి హజరై చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు..  మరియు Mla  జీవన్ రెడ్డి గారు .ఈ కార్యక్రమానికి చాల మంది ప్రముఖులు హాజరైయ్యారు