Tuesday, December 6, 2022

హైదరాబాద్‌: హాస్టల్లో ఉంటున్న కూతుర్ని చూసేందుకు వెళ్లి అంతలోనే…

నగరంలో చదువుకుంటున్న కూతురును చూసేందుకు వెళ్తున్న తల్లిదండ్రు లతో పాటు వారి మరో కుమార్తె రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. శంషాబాద్‌ మండల పరిధిలోని పెద్దషాపూర్‌ శివారులో బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం...

తెలంగాణ: 4ఏళ్ల చిన్నారిని కీర్తనను చిదిమేసిన కారు…

మెదక్‌: నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ నాలుగేళ్ల చిన్నారిని చిదిమేసింది. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన మెదక్‌ జిల్లా హవేలీఘనపూర్‌ మండలం బూరుగుపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది....

ప్రేమకు నో చెప్పిందని గొంతుకోసి చంపాడు.! హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ గా…

ప్రేమను నో చెప్పిందనే కోపంలో యువతి గొంతుకోసి చంపేశాడు ఓ ప్రేమోన్మాది. గుంటూరు జిల్లా తక్కెళ్లపాడు గ్రామంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పెదకాకాని సీఐ సురేష్‌బాబు కథనం ప్రకారం:...

తెలంగాణలోని ఆ ఇద్దరు నేతలకు కీలక బాధ్యతలు.? ఆ ఫలితాల తరువాత…

తెలంగాణ రాజకీయాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. అధికార టీఆర్ఎస్, విపక్ష బీజేపీ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీని నిలువరించడం ఎలా అనే దానిపై టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇప్పటి...

హైదరాబాద్: ముందస్తు షెడ్యూల్ కారణంగా నేను డిసెంబర్ 6న కలిసే పరిస్థితి లేదు CBI కి TRS ఎమ్మెల్సీ...

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో తన పేరు ఎక్కడా లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ‘సీబీఐ తన వెబ్‌సైట్‌లో...

తెలంగాణ: తండ్రి నీట మునుగుతుంటే.! చెరువు ఒడ్డున ఉండి సెల్‌ఫోన్‌లో తండ్రిని వీడియో తీసిన కుమారులు…

పెంట్లవెల్లి: కళ్ల ముందే కన్నతండ్రి నీటమునుగుతుంటే ఒడ్డునే ఉన్న కుమారులు కాపాడాల్సింది పోయి తమకేమీ పట్టనట్లు వ్యవహరించారు. తండ్రి మరణ దృశ్యాన్ని ఏకంగా వీడియో తీసి పైశాచికానందం పొందారు. ఆపై ఏమీ ఎరగనట్లు...

వరంగల్‌ క్రైం: లా విద్యార్థిని బలవంతంగా కామాంధుల వద్దకు.! ఎమ్మెల్యే ప్రైవేటు పీఏతోపాటు…

న్యాయ విద్య చదువుతున్న ఓ విద్యార్థినికి తీరని అన్యాయం జరిగింది. కాసుల కక్కుర్తితో ఓ హాస్టల్‌ నిర్వాహకురాలు ఆ విద్యార్థిని జీవితంతో చెలగాటం ఆడింది. కొన్నిరోజులుగా తనకు పరిచయమున్న వారి కామవాంఛ తీర్చేందుకు...

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాల్లో ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది…

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాల్లో ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా లిక్కర్‌ కేసు రిమాండ్‌ రిపోర్టులో ఎమ్మెల్సీ కవితతోపాటు మరికొందరి పేర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్స్‌ డైరెక్టరేట్‌(ఈడీ) పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో,...

తెలంగాణ: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.! ఇద్దరిపై పీడీయాక్ట్‌…

గుట్టుచప్పుడు కాకుండా ఓ గృహంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరిపై రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ ఆదేశాల మేరకు మీర్‌పేట పోలీసులు పీడీయాక్ట్‌ నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ విశాఖపట్నం ఎల్లంపేటకు చెందిన గంధ భవానీ(25)...

వరంగల్‌ సీపీ ఆకస్మిక బదిలీ.! అసలు ఏం జరిగింది..?

వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆకస్మిక బదిలీ అయ్యారు, ఆయన స్థానంలో హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు డీసీపీ రంగనాథ్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ గా ప్రభుత్వ నియమించింది. ఈమేరకు ఉత్తర్వులు ఇచ్చింది...