Friday, July 30, 2021

వరంగల్: ఆలయ హుండీ లెక్కింపు

జిల్లాలోనే రెండో తిరుమల తిరుపతి దేవస్థానంగా ప్రసిద్ధిగాంచిన చిలుపూరు మండలంలోని శ్రీబుగులు వేంకటేశ్వరస్వామి దేవాలయ హుండీని బుధవారం దేవాలయం చైర్మన్‌ ఇనుగాల నర్సింహ్మారెడ్డి సమక్షంలో అర్చకులు, సిబ్బంది లెక్కించారు. ఈ...

జూలై నెలాఖరు వరకు ‘మేడారం’ రావద్దు..!

లాక్‌డౌన్‌ సడలింపుతో అడవి పల్లెను ఆగం కానివ్వబోమని ‘మేడారం’ పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు అన్నారు. ఆయన మాట్లాడుతూ: భక్తులు సహకరించి జూలై నెలాఖరు వరకు ఎవరూ ‘మేడారం’...

వరంగల్: భద్రకాళి, వేయిస్తంభాల గుడిలో పూజా మొదలు…

వరంగల్ అర్బన్ : లాక్ డౌన్ సడలింపులతో నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు పునః ప్రారంభమయ్యాయి.  రాష్ట్రంలోనే ప్రసిద్ధి గాంచిన వేయిస్తంభాల గుడిలో పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఆలయాల...

పుణ్యక్షేత్రం: వేములవాడ రాజన్న దర్శనానికి సిద్ధం..

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 8 నుంచి భక్తులు దర్శనం చేసుకునేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేపట్టారు. లాక్‌డౌన్‌కు ముందు ఆలయంలో కనిపించిన భక్తుల రద్దీలా కాకుండా పరిమిత...

100 ఏళ్ళ చరిత్రలో.! భక్తులు లేకుండా తొలిసారి..

హైదరాబద్: ఆషాఢ బోనాలకు, ఈ యేడు రక్కసి అడ్డుపడుతోంది. గడిచిన వందేళ్లలో గతమెన్నడూ లేని రీతిలో సాధారణ భక్తులు కాకుండా అధికారులు, పూజారులతో కూడిన పదకొండ మంది సభ్యుల బృందం...

మత సామరస్యతకు, సమైత్యతకు నిదర్శనం కాజీపేట దర్గా.! చరిత్ర

కాజీపేట రైల్వేస్టేషన్‌కు 2 కిలోమీటర్ల దూరంలో వుంది ఈ దర్గా. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్‌లు‌, సిక్కులు ఇలా అన్ని మతాల వారు సమైక్యతతో ప్రార్ధించే ఏకైక దర్గా మన కాజీపేట...

లాక్ డౌన్ అనంతరం శ్రీవారి దర్శనం ఇలా..

లాక్ డౌన్ తర్వాత తిరుమల శ్రీవారి దర్శనానికి ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు అధికారులు. భక్తుల మధ్య భౌతిక దూరం పాటించేందుకు స్టిక్కర్లు అంటిస్తున్నారు. దర్శనం క్యూలైన్లు, ప్రసాదాల పంపిణీ దగ్గర...